వర్గీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు: ఎస్ఆర్ వేమన
మొత్తం ఎస్సీ జనాభాలో మాల మాదిగ కులాల జనాభానే 80 శాతం వరకూ ఉండొచ్చు.మిగతా 57 కులాల్లో పెద్ద సంఖ్య రెల్లి కులానిది.వీరు మూడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా ఉంటారు.అయితే,ఈ కులాలన్నీ ఊరవతల వెలివాడలే ఆవాసం.సమాజంలో దారుణమైన అణచివేతను,అంటరానితనాన్ని,వివక్షనుఎదుర్కొన్నాయి…వర్గీకరణతో దళితుల్లో మరింత…