అధికారుల  అలసత్వం ప్రమాదకరం

రాజ్యాంగ నిర్మాతపై అనుచిత వ్యాఖ్యలు సంఘవిద్రోహమే అని దోషులపై సంబంధిత అధికారుల  అలసత్వం వికృత రూపాలకు దారితీసే ప్రమాదం ఉందని దళిత ఉద్యమ నేత ఎస్ ఆర్ వేమన చెప్పారు.నేరస్తులపై, దోషులపై చట్టపరమైన శిక్షలు చర్యలు తీసుకోవడంలో సంబంధిత వ్యవస్థలు అలసత్వంమే ప్రజలను ఇటువంటి ప్రతిఘటనలకు కారణమని అభివర్ణించారు.సామాజిక మాధ్యమాల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్పై ఓ బాలుడు అనుచిత వ్యాఖ్యలు చేసిన నేప థ్యంలో పెనుగొండ పోలీసు స్టేష న్పై దాడి చేసినవారిలో మరో 23 మందిని అరెస్టు చేసిన నేపథ్యంలో ఎస్ ఆర్ వేమున స్పందించారు.విజ్ఞులైన ప్రజలు సహనం సమయనం పాటించాలి. రాజ్యాంగబద్ధంగా పోరాటం చేయాలని సూచించారు. రాజ్యాంగ వ్యవస్థలు, సంస్థలు, సంబంధిత అధికారులు అలసత్వం వదిలి, దోషులపై చట్టపర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఎస్ఆర్ వేమన, 9494 48 4242

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *