తాండూరులో నాలుగు గంటల పాటు నిలిచిపోయిన ఎల్టిటి రైలు

వికారాబాద్ జిల్లా తాండూరు లో ఎల్.టి.టి ట్రైన్ నాలుగు గంటల పాటు నిలిచిపోయింది.బొంబాయి నుంచి వికాశపట్నం వెళ్లే ఎల్.టి.టి లోకమాన్య తిలక్ ట్రైన్ ఇంజన్ ఫెయిల్ కావడంతో దాదాపు 5 గంటలపాటు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు.తాండూర్ నుంచి ఎల్.టి.టి ట్రైన్ 6.15 నిమిషాలకు బయలుదేరి వెళ్ళింది.ఆ క్రమంలో తాండూరు.. రుక్మాపూర్ మధ్యలో రైలు ఇంజన్ ఫెయిల్ అయి ఆగిపోయింది. దీంతో సమాచారం తెలుసుకున్న తాండూర్ రైల్వే సిబ్బంది ట్రైన్ కు మరో ఇంజన్ తో తాండూర్ రైల్వే స్టేషన్ వరకు వెనక్కి తీసుకొని వచ్చారు.4 గంటల పాటు నిలిచిపోయిన ట్రైన్.. మరో ఇంజన్ ను తాండూరు రైల్వే స్టేషన్ అటాచ్ చేసి రిపేర్ చేశారు దీంతో. రైలు 10 గంటల 20 నిమిషాలకు తాండూర్ నుంచి బయలుదేరింది. రైలు ఆలస్యం కావడంతో వివిధ పనులపై ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైలు నిలిచిపోవడం తిరిగి ప్రారంభం కావడం ప్రయాణకు ఊపిరి పీల్చుకున్నారు.ఈ మధ్యకాలంలో జరిగిన ఘటనలో వరుస క్రమంలో

సాయంత్రం 6.15 నిమిషాలకు తాండూరు లో బయలుదేరి న రైలు

6.30 గంటల ప్రాంతంలో రుక్మాపూర్ వద్ద ఇంజన్ ఫెయిల్

   8.45 రుక్మాపూర్ మధ్యలో ఆగిన రైలును ట్రైను మరో ఇంజన్ తో తాండూర్ కు తీసుకొని వచ్చిన రైల్వే సిబ్బంది

 9.15మరో ఇంజన్ ను తాండూరు రైల్వే స్టేషన్ అటాచ్ చేస్తున్న రైల్వే సిబ్బంది

రాత్రి ü10గంటల 20 నిమిషాలకు తాండూర్ నుంచి బయలుదేరిన రైలు.

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *