తప్పు నాది శిక్ష ఎందరికో.. రోడ్డు ప్రమాదంలో కొత్తకోణం

తప్పెవరిది…శిక్ష ఎవరికి..నిర్లక్ష్యంగా బైక్ నడిపి తల్లి మరణానికి పరోక్షంగా కుమారుడు కారణం కాగా పరిహారం అడిగినందుకు ఇద్దరు వ్యక్తులు జైలు పల్లైన ఘటనఫిలిం నగర్ లో విషాదం నింపింది.బైక్ నడుపుతూ బీఎండబ్ల్యు కారుని  మైనర్ (14)డీ కొట్టాడు.కారు మరమ్మతుల కోసం రూ.20 వేలు ఇవ్వాలని డ్రైవర్స్ డిమాండ్ చేశాడు.డబ్బులు ఇవ్వకుంటే మైనర్డ్రైవింగ్ కేసు పెడతాం అంటూ హెచ్చరికలు.చేతిలో చిల్లి గవ్వ లేదని..కొడుకు జైలుకు వెళ్తాడనే మనస్తాపంతో ఉరేసుకుని తల్లి సూర్య కుమారి(35) ఆత్మహత్య.చిన్న తప్పిదం మూడు కుటుంబాలలకు తీవ్ర నష్టం మిగగిల్షింది.మృతిరాల భర్త ఫిర్యాదుతో ఇద్దరు డైవర్ల మీద ipc 306 సెక్షన్ కేసు కింద కేసు నమోదు చేశారు.చంద్ర శేఖర్, మహేష్ అనే ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని న పోలీసులు.విచారిస్తున్నరు.తమ కారుకి డామేజ్ అయితే యజమాని ఊరుకోడు కదా అంటూ డ్రైవర్లు.కన్నీళ్ళ పర్యంతం అవుతున్న డ్రైవర్లు.తమ మీద కేసు పెడితే తమ కుటుంబాలు రోడ్డున పడతాయి అంటూ అవేదన వ్యక్తం చేశారు.ఫిలిం నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.మైనర్ కొడుకు చేసిన తప్పుకు తల్లి ప్రాణాలు బలి .కేసులో ఇరుక్కున్న ఇద్దరు డ్రైవర్లు

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *