హైటెక్ సిటీ ముంపుకు కారణాల అన్వేషించాలి ప్రతి వ్యక్తి ఓటరూగా నమోదు చేసుకోవాలి చందానగర్ పిజిఆర్ స్టేడియం సమీపంలో టిఆర్ఎస్…
Author: Laxmi Narayana
ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా యాచారం గణేష్ గౌడ్ నియామకం
ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా యాచారం గణేష్ గౌడ్ నియామకం

ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ (AIOBCSA) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా యాచారం గణేష్ గౌడ్ నియమితులయ్యారు.ఈ సందర్భంగా యాచారం గణేష్ గౌడ్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షులు గౌడ కిరణ్ కుమార్, జాతీయ కమిటీ సభ్యులు, ఉస్మానియా కమిటీ సభ్యులు, రాష్ట్ర నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా ఓబీసీ విద్యార్థుల హక్కుల పరిరక్షణ,విద్యా,ఉపాధి అవకాశాల విస్తరణ,సామాజిక న్యాయం,రాజ్యాంగబద్ధమైన హక్కుల అమలు కోసం నిరంతరం పోరాడతామని ఆయన పేర్కొన్నారు.తెలంగాణలోని ప్రతి జిల్లా,మండలం,కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్‌ను మరింత బలోపేతం చేసి, ఓబీసీ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు.ఓబీసీ విద్యార్థులు ఐక్యంగా సంఘంతో కలిసి ముందుకు వచ్చి విద్య, ఉపాధి, సామాజిక న్యాయం కోసం జరిగే ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
ప్రతి అమావాస్యనాడు ఇక్కడ అన్నదానం చేస్తే ఏమవుతుంది
నానక్ రామ్ గూడా రామానాయుడు స్టూడియోకు వెళ్లే దారిలో ఉన్న బంగారం…
పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి: వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్
పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి: వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ తెలంగాణ రక్షణ సేన బలోపేతంపై దృష్టి పెడదాం ప్రజల సమస్యలు పరిష్కారం…
రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రక్షణ సేన నేతకు గాయాల పరామర్శించిన వాసవి చంద్రశేఖర్ ప్రసాద్
శేరిలింగంపల్లి: విశాల జ్యోతి రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టిఆర్ఎస్ నాయకుడు విష్ణువర్ధన్ చారిని పార్టీ నియోజకవర్గ…
శ్రీహరి నగర్ లో విద్యుత్ లైట్లు ఏర్పాటుచేసిన కాంగ్రెస్ నేత రాయపాటి హరీష్
ప్రజల ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించాలని యువజన కాంగ్రెస్ నాయకులు రాయపాటి హరీష్ కోరారు. అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తేనే ప్రభుత్వానికి…